60 వేల ఎకరాలు ఎండోమెంట్ ఆస్తులు అన్యాక్రాంతం : పవన్

84చూసినవారు
60 వేల ఎకరాలు ఎండోమెంట్ ఆస్తులు అన్యాక్రాంతం : పవన్
రాష్ట్రంలో 60 వేల ఎకరాల మేర ఎండోమెంట్ ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ ఏలూరు జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ ఆస్తులను కాపాడేందుకు వక్ఫ్ ఆస్తుల రక్షణ తరహాలో కార్యాచరణ చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఆక్రమణలో ఉన్నవెన్ని, అన్యాక్రాంతమైనవి ఎన్ని అనే వివరాలు తెలియచేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌కు పవన్ దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్