తల్లి బహిరంగ లేఖతో జగన్‌లో కొత్త టెన్షన్!

50చూసినవారు
తల్లి బహిరంగ లేఖతో జగన్‌లో కొత్త టెన్షన్!
వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్, ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొద్దిరోజులుగా నడుస్తోంది. షర్మిల, జగన్ మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇటీవల తల్లి విజయమ్మ బహిరంగ లేఖ ద్వారా రాష్ట్ర ప్రజల ముందుంచారు. అయితే తల్లి విజయమ్మ రాసిన లేఖ తన రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారుతుందనే ఆందోళన జగన్‌లో మొదలైనట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్