6,100 పోస్టులు.. ఫీజు చెల్లింపునకు ఇవాళే చివరి రోజు

63చూసినవారు
6,100 పోస్టులు.. ఫీజు చెల్లింపునకు ఇవాళే చివరి రోజు
ఏపీలో 6,100 టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఫీజు చెల్లింపునకు ఈ రోజే చివరి తేదీ. ఎక్కువ మంది అభ్యర్థులు ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు ప్రయత్నించడంతో సర్వర్ సమస్య తలెత్తుతోంది. వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో గడువు పొడగించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్