స్నేహితుడితో పందెం.. కేసీ కాలువలో ఆర్మీ జవాన్ గల్లంతు

59చూసినవారు
స్నేహితుడితో పందెం.. కేసీ కాలువలో ఆర్మీ జవాన్ గల్లంతు
కర్నూలు జిల్లాలోని కేసీ కాలువలో ఆర్మీ జవాన్ ఆదివారం గల్లంతయ్యాడు. స్నేహితుడితో పందెం కాసి పవన్ (24) అనే ఆర్మీ జవాన్ కాలువలో ఈతకు దిగాడు. ఆ తర్వాత కాలువలో వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. దాంతో స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్