70 ఏళ్ళ వృద్ధురాలిపై దొంగ అత్యాచారం

38356చూసినవారు
70 ఏళ్ళ వృద్ధురాలిపై దొంగ అత్యాచారం
అమెరికాలోని లూయిస్‌విల్లే లో బుధవారం జరిగిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో వృద్ధురాలు (70) ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించేందుకు ఓ దుండగుడు తలుపు తట్టాడు. ఆమె తలుపు తెరిచిన వెంటనే, దుండగుడు వృద్ధురాలిపై దాడి చేసి, ఆపై ఆమెను కింద పడేసి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వెళ్లే ముందు దుండగుడు తన నగలను దోచుకున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్