అశ్విన్ ఖాతాలో సరికొత్త రికార్డు (VIDEO)

57చూసినవారు
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలో సరికొత్త రికార్డు చేరింది. ఇటీవలే కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో 2 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం అశ్విన్ 188 వికెట్లు తీయగా.. అతడి తర్వాత స్థానంలో నాథన్ లైయన్ లిస్ట్‌లో 187 వికెట్ల స్థానంతో నిలిచాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్