వల్లభనేని వంశీకి వరుస షాక్‌లు!

63చూసినవారు
వల్లభనేని వంశీకి వరుస షాక్‌లు!
AP: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వరుస షాక్‌లు తప్పట్లేదు. టీడీపీతో రాజకీయం ప్రారంభించిన ఆయన 2019-24లో వైసీపీలో చేరి.. చంద్రబాబు, లోకేష్‌లపై వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీకి టార్గెట్ అయ్యారు. కృష్ణా జిల్లాలో గ్రావెల్ అక్రమాల్లో వంశీపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని.. చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు అన్నారు. మరోవైపు టీడీపీ నేతపై దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరుడు మోహనరంగాతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్