ఎంపీ రఘురామ పిటిషన్‌పై విచారణ వాయిదా

75చూసినవారు
ఎంపీ రఘురామ పిటిషన్‌పై విచారణ వాయిదా
వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఏపీ హైకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై విచార‌ణ వాయిదా ప‌డింది. ఈ పిటిష‌న్‌పై విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లు హైకోర్టు తెలిపింది. త‌న వాళ్ల‌కు లబ్ధి చేకూర్చేలా సీఎం జగన్‌ నిర్ణయాలు తీసుకున్నారని ఎంపీ రఘురామ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. సీఎం నిర్ణయాలపై సీబీఐ విచారణ జరపాలని ఈ పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్