ఇంటర్ మార్కులతో బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలు

84చూసినవారు
ఇంటర్ మార్కులతో బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలు
BSC నర్సింగ్ కోర్సులో ప్రవేశాల అనంతరం మిగిలిన కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లను APEAPCET, నీట్ ర్యాంకులతో నిమిత్తం లేకుండా ఇంటర్ మార్కులతో భర్తీ చేసేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. 2024-25 విద్యా సంవత్సరం వరకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్