అరకు: కొనసాగుతున్న చలి తీవ్రత

70చూసినవారు
అరకులోయ మండల పరిసర ప్రాంతంలో సోమవారం తెల్లవారుజాము నుంచి 11 గంటల వరకు దట్టంగా పొగ మంచు కమ్మేసింది. నాలుగు రోజుల తుఫాన్ తర్వాత ఇల్లు చెట్టు రోడ్లు ఎదురుగా వచ్చే మనుషులు వాహనాలు కనిపించలేనంతగా మంచు కురిసింది. దీనితో వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. కొద్దిసేపటి తర్వాత భానుడి లేలేదా కిరణాలకు మంచు తెరలు క్రమంగా కనుమరుగయ్యాయి. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చలి తీవ్రత కొనసాగుతునే ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్