అరకు వ్యాలీ: రహదారి నిర్మాణం కోసం గిరిజనుల విజ్ఞప్తి

81చూసినవారు
అరకు వ్యాలీ: రహదారి నిర్మాణం కోసం గిరిజనుల విజ్ఞప్తి
కొయ్యూరు మండలం యు.సీడిపాలెం పంచాయతీ పరిధి రేవులకోట గ్రామానికి రహదారి నిర్మాణం కోసం గిరిజనులు దీర్ఘకాలంగా కోరుతున్నారు. రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా రాలేకపోవడం తీవ్ర ఇబ్బందిగా మారిందని వారు తెలిపారు. ప్రభుత్వం స్పందించి రేవులకోటకు రహదారి, వంతెన నిర్మాణం చేపట్టాలని మంగళవారం వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్