బోరు నిర్మాణానికి శంకుస్థాపన

63చూసినవారు
ముంచంగిపుట్టు మండలంలోని జర్జుల పంచాయతీ పరిధి శోబలడ గ్రామంలో రూ. 1. 40 లక్షల జిల్లా పరిషత్ నిధులతో ఆదివారం బోరు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి. సుభద్ర మండల పార్టీ అధ్యక్షుడు పద్మారావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించామని తెలిపారు. బోరు ఏర్పాటుతో సొబలడ గ్రామంలో గిరిజనుల తాగునీటి కష్టాలు తీరిందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్