గేదెల బంధ లో టిడిపిలో చేరికలు...

2221చూసినవారు
గేదెల బంధ లో టిడిపిలో చేరికలు...
డుంబ్రిగూడ మండలం టూటంగి పంచాయతీలో గల గేదెల బంద గ్రామంలో శనివారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సివేరి దొన్ను దొర అధ్యక్షతన నిర్వహించిన బాబు ష్యురిటీ కార్యక్రమంలో భాగంగా యువనాయకుడు పార్లమెంట్ కమిటీ ట్రైనర్ తాంగుల రాజ్ కుమార్ పిలుపు మేరకు సుమారుగా 50మంది కార్యకర్తలు వైస్సార్సిపి నుంచీ టీడీపీ లోకి చేరగా వారికీ దొన్ను దొర కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్