అల్లూరి జిల్లాలోని హుకుంపేట, పెదబయలు, పాడేరు మండలాల్లోని పలు గ్రామాలలో మూత్యపుచిప్ప పుట్టగొడుగుల పెంపకంపై యువతీ యువకులకు ఉచిత శిక్షణను ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇస్తున్నామని ఆదివాసీ మిత్ర ఫిల్డ్-కొఆర్డనేటర్ భీముడు తెలిపారు. ఇది అధిక రక్తపోటు, అసిడిటీ వంటి సమస్యలకు ఔషదంగా పని చేస్తుందని వివరించారు.