క్రికెట్ లో రాణిస్తున్న యువకులు

82చూసినవారు
క్రికెట్ లో రాణిస్తున్న యువకులు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో గోమంగి పంచాయతీకి చెందిన వన్నాడ గ్రామం యువకులు క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ వేసవిలో చుట్టూ ఉన్న గ్రామంలో గల క్రికెట్ టీంలతో ఆడి విజయం సాధించడంతో హుషారుగా ఉన్నారు. సొంతంగా క్రికెట్ యూనీఫాం కొనడం జరిగింది. వన్నాడలో కొండమీద చాలా విశాలమైన క్రికెట్ మైదానం ఉంది. ఇప్పటివరకు మూడు సార్లు క్రికెట్ టోర్నమెంట్ అద్భుతంగా నిర్వహించడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్