భీమిలి:ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణ శిబిరం

83చూసినవారు
భీమిలి:ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణ శిబిరం
భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని వెల్లంకి రవీంద్ర భారతి పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ శిక్షణ శిబిరంశనివారంతో ముగిసింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుండి వచ్చిన 700 మంది ఉపాధ్యాయులకు 3 రోజుల పాటు సృజనాత్మక బోధనలో శిక్షణ ఇవ్వబడింది. ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించవలసిన పాఠ్యాంశాలపై సమగ్ర అవగాహన పొందారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్