బుచ్చయ్యపేట: విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

83చూసినవారు
బుచ్చయ్యపేట: విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలె గ్రామానికి చెందిన వడ్డీ సత్యారావు.. విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, ఎన్నో సేవలను చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంస్థ ద్వారా పేదలకు సాయం చేస్తున్న సత్యారావును పలువురు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్