చోడవరంలో పర్యటించిన మంత్రి కొల్లు

61చూసినవారు
చోడవరంలో పర్యటించిన మంత్రి కొల్లు
చోడవరం మండలంలో రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గంధవరంలోరూ. 4. 7 కోట్లతో నిర్మిస్తూ నిలిచిన విత్తన శుద్ధి కర్మాగారాన్ని మంత్రి పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అనంతరం చోడవరంలో నిర్మాణాల్లో నిలిచిన తాహాసిల్దార్ కార్యాలయ భవనాన్ని, రైతు బజార్ భవనాలను మంత్రి పరిశీలించారు. అంతకు ముందు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పనితీరును పరిశీలించారు.