ఘనంగా గౌతు లచ్చన్న జయంతి

68చూసినవారు
ఘనంగా గౌతు లచ్చన్న జయంతి
ప్రముఖ స్వతంత్ర్య సమరయోధులు, మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలు విశాఖలో శుక్రవారం ఘనంగా జరిగాయి. శ్రీశయన సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు తోట వాసుదేవరావు జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తోట వాసుదేవరావు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు కానున్న పలాస జిల్లాకు గౌతు లచ్చన్న పేరు పెట్టాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్