విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎంతో చర్చిస్తా

59చూసినవారు
విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎంతో చర్చిస్తా
విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై అందరూ అడిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై న్యాయవాదులు పెద్దఎత్తున పోరాడారు. పరదాలు కట్టుకుని తిరిగే ప్రభుత్వం కాదు మాది. చేయగలిగినది తప్పకుండా చేస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్