కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా

65చూసినవారు
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా
విశాఖ జిల్లాకు విచ్చేసిన జాతీయ స్థాయి పర్యవేక్షణ(ఎన్ఎల్ఎం) బృందానికి సహకరించాలని జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్ఎల్ఎం బృందం సభ్యుల క్షేత్ర స్థాయి పర్యటనపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, డ్వామా, ఎంపీడిఓలతో జేసీ సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ స్థాయిలో అ బృందానికి వివరించాలని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్