చ‌రిత్రలో మిగిపోయే రోజిది: చంద్ర‌బాబు

83చూసినవారు
రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయే రోజు ఇదని ప్రధాని చేతుల మీదుగా రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్ లకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయ‌డం ఆనందంగా ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. విశాఖ‌లో బుధ‌వారం జ‌రిగిన ప్ర‌ధాని మోదీ బహిరంగ స‌భ‌లో మాట్లాడుతూ, విశాఖ ప్రజల చిరకాల కోరిక, రైల్వే జోన్ పనులు ప్రారంభమయ్యాయ‌ని తెలిపారు. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నామ‌న్నారు. సూపర్ సిక్స హామీలు నెరవేరుస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్