విశాఖ: మోదీని స‌త్క‌రించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ (వీడియో)

60చూసినవారు
ఏపీ అభివృద్ధికి కేంద్రం స‌హ‌కరిస్తున్న నేప‌థ్యంలో ఏపీ త‌రుఫున ప్ర‌ధాని మోదీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌త్క‌రించారు. ప్రధానికి శేషశయనుడి విగ్రహం, అరకు కాఫీ బహూకరించారు. ఈ సంద‌ర్భంగా ఎన్‌డీఏతో త‌మ మైత్రిని మ‌రోసారి చాటిచెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం స‌హ‌కారం మ‌రువ‌లేద‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్