విశాఖ స్టీల్‌కు మరో రూ. 2, 500 కోట్లు

73చూసినవారు
విశాఖ స్టీల్‌కు మరో రూ. 2, 500 కోట్లు
ముడి పదార్థాల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంటుకు మరో రూ. 2, 500 కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే గురువారం రూ. 500 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మొదట విడుదల చేసిన నిధులను కేవలం చట్టబద్ధమైన చెల్లింపులకే వినియోగించాలని షరతు పెట్టింది. ఆ నిధుల వినియోగం బాధ్యత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు అప్పగించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్