భీమిలి: కోలాటం పోటీ విజేత‌ల‌కు బ‌హుమ‌తులు

69చూసినవారు
భీమిలి: కోలాటం పోటీ విజేత‌ల‌కు బ‌హుమ‌తులు
గంటా నారాయణమ్మ ట్రస్టు ఆధ్వర్యాన గత కొద్ది రోజులుగా భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో ఉత్సాహంగా జరిగిన కోలాటం తుది పోటీలు స్థానిక ఎండిఒ కార్యాలయం ఆవరణలో ఆదివారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కోలాటం ప్రదర్శనలను తిలకించారు. సీనియర్‌ విభాగంలో భీమిలి మండలం చిప్పాడ మొదటి బహుమతి గెలుచుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్