మెట్లు ఎక్కితే గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ తక్కువ

83చూసినవారు
మెట్లు ఎక్కితే గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ తక్కువ
ప్రతి రోజు కేవలం 50 మెట్లు ఎక్కితే.. గుండె జబ్బుల ముప్పు 20 శాతం తగ్గుతుందని అమెరికాలోని టులేన్‌ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో బయటపడింది. యూకే బయోబ్యాంక్‌ ద్వారా 4.5 లక్షల మంది అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబసభ్యుల ఆరోగ్య చరిత్ర తదితర విషయాలను సేకరించి విశ్లేషించారు. గుండె జబ్బులు వచ్చే అవకాశాలున్న వ్యక్తులు.. ప్రతి రోజు మెట్లు ఎక్కడం వల్ల ఆ ముప్పు తగ్గినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్