గత కొంత కాలంగా మాడుగుల గ్రామస్తులను పట్టి పీడిస్తున్న కోతుల సమస్య నుంచి కాపాడాలంటూ ప్రజలు కోరుతున్నారు. తొలుత ఒక్క మొదమాంబ కాలనీలోని ఈ సమస్య వుండేది. కానీ నేడు వూరంతా కొతులు మాయం కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇంట్లోకి ప్రవేశించి సామాన్లు పాడుచేయుడం, మనుషుల్ని గాయపరచడం వంటి సంఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాబట్టి అదికారులు తగు చొరవ తీసుకొని కోతులు సమస్య నుంచి కాపాడాలని కోరుతున్నారు.