అభివృద్ధికి సహకరించండి

84చూసినవారు
అభివృద్ధికి సహకరించండి
విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వ వార్డులో నెలకొన్న పలు సమస్యలపై విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసన సభ్యులు విష్ణు కుమార్ రాజును జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు సోమవారం ఆయన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పలు దీర్ఘ కాళిక సమస్యలు పరిష్కారం చూపి వార్డు అభివృద్ధికి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్