విశాఖ: అతిగా మద్యం సేవించిన ఆటో డ్రైవర్ మృతి

69చూసినవారు
విశాఖ: అతిగా మద్యం సేవించిన ఆటో డ్రైవర్ మృతి
విశాఖ మధురవాడ ప్రాంతంలో పనోరమా హిల్స్ వద్ద అతిగా మద్యం సేవించిన ఆటో డ్రైవర్ మృతి చెందాడు. నగరంలో మర్రిపాలెంకు చెందిన ఎస్ నాగేశ్వరరావు గురువారం (38) ఆటోలో క్యాటరింగ్ సామాన్లు తీసుకువచ్చి మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. అతిగా తాగడం వల్లే మృతి చెందినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్