విశాఖ: పండుగలు ఆరోగ్య ఫలాలు

64చూసినవారు
విశాఖ: పండుగలు ఆరోగ్య ఫలాలు
సంప్రదాయ పండుగల వెనుక మానవాళి ఆరోగ్యమే  పరమార్థంగా ఉందనే అంశాన్ని ఇతివృత్తంగా వివిధ నృత్య రూపకాల ద్వారా అవగాహనా కల్పించారు. విశాఖపట్నం శంకర మఠం రోడ్డులో వున్న వీ హెల్త్ కేర్, వీ డెంటల్ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది శనివారం ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంప్రదాయ నృత్యాలు. అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తాయి. పిండివంటలతో ఆహ అనిపించారు.

సంబంధిత పోస్ట్