అంగన్వాడీలు గ్రామాన్ని దత్తత తీసుకోవాలి

66చూసినవారు
అంగన్వాడీలు గ్రామాన్ని దత్తత తీసుకోవాలి
అంగన్వాడీలు వారు పనిచేస్తున్న గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ మాతా శిశు మరణాలు జరగకు౦డా జాగ్రత్తలు తీసుకోవాలని అల్లూరి జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేసారు. సోమవారం రాష్ట్రీయ పోషణ్ మాహ్ సందర్భంగా స్థానిక కాఫీ హౌస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల ఒకటి నుంచి 30 వరకు జరుగు మాసోత్సవాలులో తగు అవగాహన కల్పించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్