జీ.మాడుగుల: కూటమి ఐక్యత కాపాడాలి: యం.లక్ష్మయ్య ఆవేదన

74చూసినవారు
జీ.మాడుగుల: కూటమి ఐక్యత కాపాడాలి: యం.లక్ష్మయ్య ఆవేదన
అల్లూరి జిల్లా జీ. మాడుగుల మండలంలో మంగళవారం గెమ్మెలి పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు మాతే లక్ష్మయ్య మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్లె పండుగ కార్యక్రమానికి కొంత మంది నేతలు స్వార్థంతో నష్టం కలిగిస్తున్నారని అన్నారు. గిడ్డి ఈశ్వరి ఇంచార్జిగా ఉన్నప్పుడు కొన్ని నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది కాదన్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఐక్యత కాపాడాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్