పరవాడ: పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

84చూసినవారు
పరవాడ: పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
పేదలకు ఇళ్ల స్థలాలను 2 సెంట్ల చొప్పున కేటాయించాలని సీపీఐ జిల్లా సమితి సభ్యురాలు బూసి పరమేశ్వరి డిమాండ్ చేశారు. పరవాడ మండలం దేశపాత్రునిపాలెం సచివాలయం వద్ద ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని రూ. 3 లక్షలకు పెంచాలన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు.

సంబంధిత పోస్ట్