ప్రభుత్వ డిగ్రీ కళాశాల రంపచోడవరంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి కాంట్రాక్టు ప్రతిపాదికన పనిచేస్తున్న అధ్యాపకులను రెన్యువల్ చేసేందుకు ఈ నెల 9వతేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. చిట్టిబాబు తెలిపారు. సీసీఈ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలో డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను మాత్రమే రెన్యువల్ చేయనున్నారు.