దేవీపట్నం: బెల్లం ఊట ధ్వంసం

50చూసినవారు
దేవీపట్నం మండలంలో సారా బట్టీలపై దాడులు నిర్వహించి, సామాగ్రిని ధ్వంసం చేసినట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు. ఆదివారం రామన్నపాలెం గ్రామ సమీపంలో సారా బట్టీలపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఈ దాడుల్లో 300 లీటర్ల సారా తయారీ బెల్లం ఊటను ధ్వంసం చేయడంతో పాటు, సారా సామగ్రిని మంటల్లో వేసి కాల్చివేసినట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్