గంగవరం జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

61చూసినవారు
గంగవరం జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
గంగవరం మండల కేంద్రం జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామంలో జనసేన పార్టీ గంగవరం మండల అధ్యక్షులు కుంజం సిద్దు ఆధ్వర్యంలో కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మళ్ళా రాంబాబు, చోడి నాగన్న, సుబ్భు కంగల శివ, సత్తి బాబు, మని అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్