విశాఖ పోర్టు ఆసుపత్రిని పిపిపికి అప్పగిస్తే ఊరుకోం

73చూసినవారు
విశాఖ పోర్టు ఆసుపత్రిని పిపిపికి అప్పగిస్తే ఊరుకోం
విశాఖ పోర్టు ఆసుపత్రిని పిపిపికి ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను విరమించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బి. జగన్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పోర్టు ఆసుపత్రి వద్ద నిర్వహిస్తున్న రిలే నిరసనలు 31వ రోజుకు చేరిన సందర్భంగా మాట్లాడుతూ పోర్టు కార్మికులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగంగా ఉన్నా ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్