ఎలమంచిలి: పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన త ప్రభుత్వం

80చూసినవారు
ఎలమంచిలి: పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన త ప్రభుత్వం
గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించి పంచాయతీరాజ్ శాఖ గౌరవాన్ని నిలబెట్టిందన్నారు. గత ప్రభుత్వం ఎలమంచిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 50 పడకలకు విస్తరించినా ఫలితం కనిపించలేదన్నారు.

సంబంధిత పోస్ట్