అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు (వీడియో)

54చూసినవారు
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఆఫీసులో చెత్త తగలబెట్టినా వైసీపీ ఏదో స్కామ్ చేసిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆఫీసుల్లో చిత్తు కాగితాలు తగలేస్తే ఇదో పెద్ద స్కామ్ అనే స్థితికి కూటమి ప్రభుత్వం దిగజారిందన్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పరిస్థితులు చూస్తుంటే ఏ ఆఫీసులో కూడా చెత్త తగలబెట్టొద్దని సీఎం చంద్రబాబు జీవో తెచ్చేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్