చోడవరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంకల్ప దివాస

62చూసినవారు
చోడవరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంకల్ప దివాస
చోడవరంలో శుక్రవారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంకల్ప దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి రోజూ ఉదయం 5 నుంచి 7 గంటలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. అయితే ఈ కార్యక్రమం ప్రారంభించి వంద రోజులు అయిన సందర్భంగా సంకల్ప దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం యోగా గురువు అరెపు శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆధ్యాత్మిక గురువు ఆర్ఎఏన్ చారి హాజరవుగా ఆయన్ని గంగ సత్కరించారు.

సంబంధిత పోస్ట్