గాజువాక మండలం ఉక్కునగరంలో శుక్రవారం స్టీల్ ప్లాంట్ అతిథి గృహలలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు పెద్ద ఎత్తన ధర్నా చేయడం జరిగింది. ధర్నాలో కామ్రేడ్ నమ్మి రమణ పాల్గొని విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఇల్లు భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు నేడు పని లేకుండా చేయాలని స్టీల్ యాజమాన్యం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని దీన్ని సి. ఐ. టి. యు. తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు.