ఆకట్టుకుంటున్న అయ్యప్ప వినాయకుడు

64చూసినవారు
ఆకట్టుకుంటున్న అయ్యప్ప వినాయకుడు
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మాడుగుల బస్టాండ్ దగ్గరలో మెగా ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి గణపతి మండపం అందరినీ ఆకట్టుకుంటుంది. శబరిమలై లో అయ్యప్ప సన్నిధానంలో స్వామి వారి ఆలయం ఎలా ఉంటాదో అదేవిధంగా అయ్యప్ప స్వామిని పోలే విధంగా వినాయక విగ్రహాన్ని బంగారు పూత రంగులో తయారు చేసి ఏర్పాటు చేశారు. మండపానికి ఇరువైపులా కుమారస్వామి గణపతి స్వాములను పోలే విధంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్