70వ రోజుకు చేరిన విశాఖ బార్ అసోసియేషన్ సభ్యుల నిరసన

552చూసినవారు
70వ రోజుకు చేరిన విశాఖ బార్ అసోసియేషన్ సభ్యుల నిరసన
విశాఖపట్నంలో బార్ ఆధ్వర్యంలో ప్రజలకు భద్రత లేని ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టాన్ని రద్దు చేయాలని గత 70 రోజులుగా లాయర్లు నిరసనలు చేస్తున్నారు. సోమవారం లాయర్ కె విజయబాబు మాట్లాడుతూ. ప్రజల ఆస్తులకు భద్రత లేదని, ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టంని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన మార్చి ఏడో తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. డిమాండ్లను పరిష్కరించకపోతే ఇంక నీరసన కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్