ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన కేంద్ర బలగాలు

61చూసినవారు
గొలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త ఎల్లవరం, గుండుపాలెంలో కేంద్ర పోలీస్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన స్థానిక ఎస్సై కృష్ణారావు మాట్లాడుతూ ఈ నెల 13న ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు ప్రజలు ఎటువంటి భయాందోళనలకు కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్