ఆదివారాలు ఎలాంటి కార్యక్రమాలు వద్దు

81చూసినవారు
ఆదివారాలు ఎలాంటి కార్యక్రమాలు వద్దు
ప్రభుత్వ పాఠశాలల్లో సెలవు దినాలైనా ఆదివారాలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని పీఆర్టీయూ నర్సీపట్నం అధ్యక్ష కార్యదర్శులు వరహాల నాయుడు, రమేశ్ కోరారు. ఆదివారం నర్సీపట్నంలో వారు మాట్లాడుతూ ఈనెల 22 నుంచి కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన శక్తి సప్తాహ్ అనే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించవద్దని పేర్కొన్నారు. ఆదివారం కార్యక్రమాన్ని సోమవారం జరిపేలా రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్