బస్టాండ్ ప్రాంతాన్ని శుభ్రం చేయించిన సర్పంచ్

85చూసినవారు
బస్టాండ్ ప్రాంతాన్ని శుభ్రం చేయించిన సర్పంచ్
గొలుగొండ ఏఎల్ పురంలో ఇటీవల కురిసిన వర్షాలకు బస్టాండ్ ప్రాంతం బురదమయంగా తయారైంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ లోచల సుజాత ఆదివారం ఉదయం బ్లేడ్ ట్రాక్టర్ ఏర్పాటు చేసి బస్టాండ్ ప్రాంతాన్ని శుభ్రం చేసే కార్య క్రమాన్ని చేపట్టారు. ఆమె మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ ప్రాంతంలో మట్టిని వేసి నేలను చదును చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్