జాతీయ చేనేత దినోత్సవం లో చేనేత కార్మికునికి ఘన సత్కారం

51చూసినవారు
జాతీయ చేనేత దినోత్సవం లో  చేనేత కార్మికునికి ఘన సత్కారం
సాంప్రదాయ బద్దంగా పట్టు, ఖాదీ వస్త్రాలను ధరించి చేనేత కార్మికులను ఆదుకోవాలని జి హెచ్ ఎస్ ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మి అన్నారు. బుధవారం కోటవురట్ల మండల కేంద్రమైన పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థిని కార్తీక తాతయ్య అయిన చేనేత కార్మికుడు రాపర్తి అప్పారావుకి పూలదండ వేసి సాలువ కప్పి సన్మాన పత్రాన్ని అందించి సత్కరించారు.

సంబంధిత పోస్ట్