ఇందేసమ్మ వాక వద్ద కోతకు గురైన రోడ్డు

55చూసినవారు
ఇందేసమ్మ వాక వద్ద కోతకు గురైన రోడ్డు
కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామ శివారులో ఇందేసమ్మ వాక వద్ద ఫరహా నదికి అనుకొని ఉన్న ఘాట్ రోడ్డు కోతకు గురైంది. ఒకపక్క రామచంద్రపురం వద్ద వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంటే మరో మరోపక్క ఇక్కడ ఘాట్ రోడ్డు కోతకి గురై ఇటుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. అటు రోడ్డు ఇటు వంతెన ఏమాత్రం కొద్దీ స్థాయిలో దెబ్బతిన్నా కోటవురట్ల - రేవు పోలవరంలో రాకపోకలు నిలిచినట్లే. పోలీసులు సోమవారం రక్షణ చర్యలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you