సినిమా, సీరియల్స్‌లో తెలంగాణ మాండలిక, యాసలకు ప్రాధాన్యం

64చూసినవారు
సినిమా, సీరియల్స్‌లో తెలంగాణ మాండలిక, యాసలకు ప్రాధాన్యం
సినిమాల్లో మొత్తంగా తెలంగాణ యాసనే ఉపయోగిస్తున్నారు. ఇటీవలే వచ్చిన ‘ఫిదా’ బాగా ప్రాచూర్యం పొందింది. ‘జాతిరత్నాలు’, ‘బలగం’, ‘డీజే టిల్లు’, ‘విరాట పర్వం’, ‘రుద్రంగి’, ‘తుపాకులగూడెం’, ‘రజాకార్‌’, ‘భరతనాట్యం’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘శరపంజరం’, ‘తురుమ్‌ఖాన్లు’, ‘షరతులు వర్తిస్తాయి’, ‘సర్కార్‌ నౌకరి’ తదితర సినిమాలు అనేకం వచ్చాయి. అలాగే టీవీ సీరియల్స్‌లోనూ ఇటీవల తెలంగాణ మాండలిక యాసలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవి బహుళ ప్రచారం పొందాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్