తెలంగాణ భాష, యాసకు పునర్జీవం

74చూసినవారు
తెలంగాణ భాష, యాసకు పునర్జీవం
తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో మాట్లాడే తెలుగు మాండలికం వైవిధ్యంగా ఉంటుంది. ఆ ప్రాంత జీవనచిత్రం, భాషా మకరందం అందులో ప్రస్ఫుటం అవుతుంది. యాసలో పలికే పలుకులు, రాసే భాష ప్రత్యేక శైలిలో ఉంటుంది. అయితే కాలక్రమంలో యాస, భాషకు తీరని అన్యాయమే జరిగింది. అలాంటి క్రమంలో జరిగిన ఉద్యమాల్లో ఈ భాష పాటలు, రచనల రూపంలో పరవళ్లు తొక్కింది. జనబాహుళ్యంలోకి విస్తృతంగా చొచ్చుకెళ్లింది. దీంతో భాష, యాసకు మళ్లీ పునర్జీవం కలిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్